భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు వివాదం ప్రాణాలు తీసింది. దమ్మపేట మండలం నాగులపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. అటవీ భూముల్లో సాగు చేసేందుకు పోడు రైతుల ప్రయత్నం చేయగా.. అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఇంతలోనే అటవీ భూముల్లో చెట్లను నరికేందుకు పోడు రైతుల ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు చెట్టు మీద పడి తిరుపతమ్మ అనే మహిళ మృతి చెందింది. తిరుపతమ్మ మృతితో నాగులపల్లిలో విషాదం నెలకొంది.
పూర్తిగా చదవండి..BREAKING: పోడు కోసం నరికిన చెట్టు కూలి మహిళ మృతి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. నాగులపల్లిలో అటవీశాఖ అధికారులకు, పోడు రైతులకు మధ్య గొడవ జరిగింది. అటవీ భూముల్లో చెట్లను నరికేందుకు పోడు రైతుల ప్రయత్నించగా ప్రమాదవశాత్తు చెట్టు మీద పడి తిరుపతమ్మ అనే మహిళ మృతి చనిపోయింది.

Translate this News:











