New Delhi: ‘సనాతన ధర్మ’ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) స్పందించారు. సరైన విధంగా స్పందించాలంటూ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మాట్లాడే ముందు జాగ్రత్త అవసరం అని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ కామెంట్స్ చేసిన ఉదయనిధి (Udayanidhi Stalin).. తాజాగా కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని(Draupadi Murmu) ఆహ్వానించకుండా కేంద్ర ప్రభుత్వం విస్మరించడం సనాతన ధర్మంలోని వివక్షకు ప్రతిరూపం అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్ చేసిన ఒక రోజు తరువాత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సరైన స్పందన అవసరం అని రియాక్ట్ అయ్యారు ప్రధాని.
పూర్తిగా చదవండి..PM Narendra Modi: ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
జీ20 సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద 'సనాతన ధర్మ' వ్యాఖ్యపై సరైన సమాధానం చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Translate this News:











