India vs Pakistan Match: ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ 2023 ట్రోఫీలో భాగంగా శనివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. టీమిండియా ప్లేయర్లను అభినందించారు. ఇదే అంశంపై ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన.. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన టీమ్ ఇండియాకు అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు. గుజరాత్‌లోని అహ్మబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. మెగా ఈవెంట్లో చిరకాల ప్రత్యర్థి పాక్‌పై భారత్‌కు ఇది రికార్డ్ స్థాయిలో 8వ విజయం.
పూర్తిగా చదవండి..Ind vs Pak ODI Match: టీమిండియాను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ..
ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ 2023 ట్రోఫీలో భాగంగా శనివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. టీమిండియా ప్లేయర్లను అభినందించారు. ఇదే అంశంపై ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన.. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన టీమ్ ఇండియాకు అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

Translate this News:











