నూతన పార్లమెంటు భవనంలో రాజ్యసభను ప్రధాని మోదీ అడ్రస్ చేశారు. భారతదేశ చరిత్రలో ఈరోజు నిలిచిపోతుందని అన్నారు. ఇది అందరికీ మరిచిపోలేని రోజని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో కొత్త విప్లవాలకు నూతన పార్లమెంట్ భవనం సాక్ష్యంగా నిలుస్తుందని మోదీ చెప్పారు. భారత్ ఇప్పటికే ప్రపంచ ఐదవ ఆర్ధిక వ్యవస్థగా ఉందని తొందరలోనే మూడవ అతి పెద్ద ఆర్ధిక వ్యస్థగా మారుతుందని చెప్పారు. ప్రజలు దేశ పార్లమెంట్ మీద నమ్మకం పెట్టుకున్నారని అందుకు తగ్గట్టుగానే ఎన్నో విప్లవాత్మ బిల్లులను ప్రవేశపెట్టామని చెప్పుకున్నారు.
పూర్తిగా చదవండి..మహిళా సాధికారత కోసం కట్టుబడి ఉన్నాం-రాజ్యసభలో ప్రధాని కీలక వ్యాఖ్యలు
కొత్త పార్లమెంటు భవనంలో లోక్ సభతో పాటూ ఈరోజు రాజ్యసభ కూడా కొలువు తీరింది. రానున్న రోజుల్లో భారత్ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారబోతోందని...దానికి కొత్త పార్లమెంట్ సాక్ష్యంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

Translate this News:











