Modi : మణిపూర్ అల్లర్ల వ్యవహారంలో ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రసంగిస్తున్నారు. అవిశ్వాసం పెట్టిన ప్రతిపక్షాలకు ధన్యావాదాలు తెలిపారు. 2018లోనూ తనపై అవిశ్వాస తీర్మానం పెట్టారని గుర్తుచేశారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాలపై ప్రజలు మాత్రం విశ్వాసం ఉంచలేదని ఎద్దేవా చేశారు. అవిశ్వాసం మాపై కాదు.. విపక్షాలపైనే అని వ్యాఖ్యానించారు. విపక్షాల అవిశ్వాసం తమకు శుభసూచకమన్నారు. 2024లోనూ ఎన్డీఏ కూటమి బంపర్ మెజార్టీతో అధికారంలో కి రావడం ఖాయమని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు.
పూర్తిగా చదవండి..Modi Speech in Parliament Live :నో కాన్ఫిడెన్స్.. నో బాల్‌గా మిగిలిపోయింది : మోదీ
Modi Speech in Parliament Live : అవిశ్వాసం పెట్టిన ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. 2018లోనూ తనపై అవిశ్వాస తీర్మానం పెట్టారని ఆయన గుర్తుచేశారు. 'తెలుగులో మోదీ ప్రసంగం RTV YOUTUBE LIVEలో వీక్షించండి'.

Translate this News:











