ప్రధాని నరేంద్ర మోడీ సభకు పార్టీ సీనియర్లు డుమ్మా కొట్టారు. మాజీ ఎంపీ విజయశాంతితోపాటు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి సైతం ప్రధాని మోడీ సభలో కన్పించడకపోవడం చర్చనీయంశంగా మారింది. విజయశాంతి పార్టీ అధిష్టానంపై అలిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో కొత్త వారికి పెద్ద పదవులు ఇస్తున్నారని, తనకు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదని విజయశాంతి అలిగినట్లు, అందుకే ఆమె ప్రధాని మోడీ సభకు రాలేదనే చర్చ జరుగుతుంది.
పూర్తిగా చదవండి..BJP: మోడీ సభకు పార్టీ సీనియర్లు డుమ్మా..
ప్రధాని నరేంద్ర మోడీ సభకు పార్టీ సీనియర్లు డుమ్మా కొట్టారు. మాజీ ఎంపీ విజయశాంతితోపాటు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి సైతం ప్రధాని మోడీ సభలో కన్పించడకపోవడం చర్చనీయంశంగా మారింది.

Translate this News:











