అమెరికాలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా మోడీ ద్వైపాక్షి సంబంధాలతోపాటుగా పలు రంగాల్లో పరస్పర సహకారంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో చర్చించారు. దీంతోపాటు భారతదేశంలో పెట్టుబడులపై టెక్, వ్యాపార దిగ్గజాలు, పలువురు ప్రముఖులతో మోడీ వరుసగా సమావేశం అవుతున్నారు.
పూర్తిగా చదవండి..ప్రధాని మోడీతో భేటీ అనంతరం గూగుల్, అమెజాన్ సీఈఓలు ఏమన్నారో తెలుసా..?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటన క్షణం తీరిక లేకుండా ఎంతో బిజీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ద్వైపాక్షిక సంబంధాలతోపాటు, పలు కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో చర్చించారు. వాషింగ్టన్లోని కెన్నెడీ సెంటర్కు వెళ్లే ముందు ప్రధాని నరేంద్ర మోడీ గూగుల్, అమెజాన్ సహా పలు కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్లో పెట్టుబడులపై చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయన్నారు.

Translate this News:












