30 ఎకరాల్లో.. 450 కోట్లు పెట్టి .. వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. శివుడి ప్రేరణతో ఆ స్టేడియం నమోనా తయారు చేశారు. శివుడి శిరస్సుపై ఉన్న నెలవంక రూపంలో స్టేడియం రూఫ్లను తయారు చేస్తున్నారు. ఇక ఫ్లడ్ లైట్లను త్రిశూలం ఆకారంలో.. ఘాట్ల శైలిలో ప్రేక్షకుల గ్యాలరీ సీటింగ్.. మెటాలిక్ షీట్లను బిల్వపత్రం రూపంలో తీర్చిదిద్దుతున్నారు. యూపీలో కాన్పూర్, లక్నో తర్వాత ఇది మూడవ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కానున్నది.
పూర్తిగా చదవండి..PM Modi:వారణాసిలో క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించిన ప్రధాని
వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 450 కోట్లతో నిర్మిస్తున్న ఈ స్టేడియం 2025 డిశంబర్ కు పూర్తి అవుతుంది. శివుడి ప్రేరణతో దీనిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

Translate this News:











