Plan for Brajamandal Yatra in Nuh : హర్యానాలోని (Haryana) నుహ్ లో జరిగిన హింసాకాండ తర్వాత మరోసారి బ్రజ్ మండల్ శోభాయాత్ర చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఆగస్టు 28న హిందూ సంస్థ ఈ ఊరేగింపును చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా 144 సెక్షన్ విధించారు. విశ్వహిందూ పరిషత్ ఆగస్టు 28న మళ్లీ బ్రజమండల యాత్ర చేపడతామని ప్రకటించడంతో మళ్లీ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
పూర్తిగా చదవండి..Haryana : నుహ్లో బ్రజమండల్ యాత్రకు ప్లాన్..144 సెక్షన్ విధింపు..!!
హర్యానాలోని నుహ్ లో మరోసారి శోభాయాత్ర చేపట్టేందుకు హిందూసంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. గతంలో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అనుమతి నిరాకరించాయి. ఎట్టిపరిస్థితుల్లో శోభాయాత్ర నిర్వహించి తీరుతామని హిందూసంస్థలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ ఊరేగింపును ఆపేందుకు పోలీసులు మరోసారి 144 సెక్షన్ విధించారు.

Translate this News:












