పీజెఆర్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ కాంగ్రెస్ మీద కోపంగా ఉన్నారు. జూబ్లీహిల్స్ టికెట్ తనకు కాకుండా అజారుద్దీన్‌కు ఇవ్వడంతో ఆయన అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విష్ణును మంత్రి హరీష్ రావు కలిశారు. అతని ఇంటికి వెళ్ళి మరీ బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు. అంతకు ముందు విష్ణువర్ధన్ నిన్న రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. దీంతో విష్ణు బీఆర్ఎస్ లో చేరడం ఖాయం అయిపోయింది.
పూర్తిగా చదవండి..Telangana Politics:బీఆర్ఎస్లోకి పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్
పీజేఆర్ కొడుకు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి మంత్రి హరీష్ రావు వెళ్ళారు. విష్ణుని కలిసి బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు. నిన్న రాత్రి విష్ణువర్ధన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.

Translate this News:











