Harish Salve gets married in London, Nita Ambani, Lalit Modi among guests: భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే లండన్లో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో త్రినా(Trina)ను వివాహం చేసుకున్నారు. ఒక వీడియోలో, హరీష్ సాల్వే(Harish salve) తన భార్య త్రినాతో నిలబడి ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకోవడం కూడా కనిపించింది. నీతా అంబానీ(nita ambani), ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ(Lalit modi), ఉజ్వల రౌత్(ujwala rout) సహా పలువురు ప్రముఖులు వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లలిత్ మోదీ, అతని ప్రియురాలు మోడల్ ఉజ్వల రౌత్ కూడా ఫోటోలకు పోజులిచ్చారు. సాల్వేకి ఇది మూడో పెళ్లి. సాల్వే మరియు అతని మొదటి భార్య మీనాక్షి 38 సంవత్సరాల వివాహం తర్వాత జూన్ 2020లో విడాకులు తీసుకున్నారు. అదే సంవత్సరంలో అతను కరోలిన్ బ్రోస్సార్డ్ని వివాహం చేసుకున్నాడు. సాల్వే- అతని మాజీ భార్య మీనాక్షికి సాక్షి, సానియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పూర్తిగా చదవండి..Harish Salve: ముచ్చటగా మూడోసారి హరీష్ సాల్వే పెళ్లి.. పార్టీలో మెరిసిన ఐపీఎల్ క్రియేటర్!
భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే త్రినాను వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు నీతా అంబానీ, లలిత్ మోదీ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. సాల్వేకి ఇది మూడో పెళ్లి. సాల్వే మరియు అతని మొదటి భార్య మీనాక్షి 38 సంవత్సరాల వివాహం తర్వాత జూన్ 2020లో విడాకులు తీసుకున్నారు.

Translate this News:















