తమిళనాడు(Tamilnadu)లోనూ సర్కార్ వర్సెస్ గవర్నర్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. సీఎం స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీ పాస్ చేసుకున్న బిల్లులకు ఆమోదం తెలపకుండా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) జాప్యం చేస్తున్నారంటూ కొంతకాలంగా డీఎంకే ఆరోపిస్తోంది. ఇదే సమయంలో గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్ వద్ద ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఏకంగా రాజ్‌భవన్‌పైనే రెండు పెట్రోల్ బాంబులు విసిరాడు. మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో వినోద్ అనే వ్యక్తి రాజ్‌భవన్ ప్రధాన గేటు వద్ద పెట్రోల్ ఉన్న రెండు కంటైనర్లను విసిరాడు.
పూర్తిగా చదవండి..Petrol Bomb: గవర్నర్ అధికారిక నివాసంపై పెట్రోల్ బాంబులు.. ఇది ఎవరి పని?
ఈ మధ్య కాలంలో పెట్రోల్ బాంబులు విసిరే వారి సంఖ్య పెరుగుతోంది. కొంతమంది ఆకతాయితనంగా, మరి కొంతమంది పగలు, ప్రతీకారాల పేరుతో పెట్రోల్ బాంబులు వినియోగిస్తున్నారు. తమిళనాడు రాజ్‌భవన్‌పై పెట్రోల్ బాంబు దాడి జరగడం కలకలం రేపుతోంది. బాంబులు విసిరిన వ్యక్తిని వినోద్‌గా గుర్తించారు. ఈ దాడి వెనుక అధికార డీఎంకే ఉందని బీజేపీ ఆరోపిస్తోంది.

Translate this News:












