ఎక్కడ చూసిన బిర్యానీయే (Biryani ). హైదరాబాద్ దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లినా..అక్కడ కూడా హైదరాబాద్ బిర్యానీయే ఉంటుంది. అయితే ఈ రోటిన్ హైదరాబాద్ బిర్యానీ తిని బోర్ కొట్టిందా. హైదరాబాద్ బిర్యానీ కాకుండా వెరైటీ బిర్యానీ తినాలని ఉందా. అయితే మీరు ఈ పెషవార్ (Peshawari Chicken Biryani )వెరైటీ బిర్యానీని ఓ సారి ట్రై చేయండి.
పూర్తిగా చదవండి..Peshawari Chicken Biryani Recipe : రోటిన్ బిర్యానీ తినీతినీ బోర్ కొడుతుందా? ఈ పెషవార్ బిర్యానీ ట్రై చేయండి..!!
వీకెండ్ వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ఉండాల్సిందే. ఆదివారం ఏ ఇంట్లో చూసినా స్పెషల్ ఉంటుంది. ప్రతివారం చికెన్, మటన్, తిని బోర్ కొట్టిందా. అయితే ఈసారి రోటిన్ బిర్యానీకి బదులు...ఈ పెషవార్ బిర్యానీ ట్రై చేయండి. చాలా సింపుల్ గా చేసే ఈ బిర్యానీ..అందరూ ఇష్టపడతారు.

Translate this News:











