పీరియడ్స్ పెయిన్ ప్రతి మహిళా ఫేస్ చేసే సమస్య. ఇది ప్రతి నెలా బాధించే నొప్పిని కలిగిస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్ స్టార్ట్ అయిన తొలి రోజు చాలా మంది మహిళలు నొప్పిని భరించలేరు. ఇది చాలా అసౌకర్యానికి గురిచేస్తుంది. రుతుక్రమ నొప్పిని డిస్మెనోరియా అని పిలుస్తారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలను ఇక్కడ చూడండి.
పూర్తిగా చదవండి..Periods pain: పీరియడ్స్ పెయిన్ వేధిస్తుందా? ఈ చిన్న చిట్కా మీ నొప్పిని దూరం చేస్తుంది!
పీరియడ్స్ పెయిన్ కొన్నిసార్లు భరించలేనిదిగా ఉంటుంది. అయితే కొన్ని టిప్స్‌తో పీరియడ్స్ నొప్పి నుంచి రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. హీట్ థెరపీ, ఆహార మార్పులు, హెర్బల్ టీ, వ్యాయామంతో పాటు హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ముఖ్యం. పీరియడ్స్ పెయిన్ ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం.

Translate this News:












