రాత్రిపూట సరిగ్గా నిద్రలేకపోవడమనేది చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల వల్ల నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. అయితే వీటితోపాటు పోషకాహార లోపం వల్ల కూడా నిద్రలేమి సమస్య తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్లు, పిండి పదార్థాలు, సమభాగాల్లో కలిగి ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.
పూర్తిగా చదవండి..ఈ విటమిన్ లోపం ఉన్నవారు రాత్రంతా గుడ్లగూబలా మేల్కోని ఉంటారు..!!
పడుకోగానే నిద్రపడితే వారిని అదృష్టవంతులు అనేవారు మన పెద్దలు. నిద్రలేమి అనేది చిన్న పదం..కానీ ఈ సమస్య మాత్రం చాలా ఎఫెక్ట్ చూపుతుంది. రాత్రి పడుకున్నాక..ఎంత ప్రయత్నించినా..నిద్రరాక ఏం చేయాలో అర్థంకాక బెడ్ మీద పడి బెల్లి డ్యాన్స్ వారికే ఈ సమస్య తెలుస్తుంది. కడుపునిండా అన్నం...కంటి నిండా నిద్ర ఉంటే చాలు ఆరోగ్యంగా ఉన్నట్లే. రోజంతా చేసిన కష్టానికి శరీరానికి నిద్రద్వారా విశ్రాంతి కల్పించాలి. కానీ ఈ రోజుల్లో ఎంతో మంది సరైన నిద్రలేక నానావస్థలు పడుతున్నారు. శరీరంలో డి విటమిన్ లోపిస్తే నిద్ర అస్సలు పట్టదట. మనకు డి విటమిన్ లోపం ఉన్నట్లు కూడా తెలియదట.

Translate this News:












