సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం ప్రజల సొమ్మును దోచుకోవడంలో ఎప్పుడూ ఫిట్‌గానే ఉంటుందని, అభివృద్ధి పనులు చేయడంలో మాత్రం అన్ ఫిట్‌గా ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్ ఫిట్ అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. గవర్నర్ ఓ మహిళ అని కూడా చూడకుండా ముఖ్యమంత్రి కుమారుడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుండటం సిగ్గుచేటన్నారు. ఆ వ్యాఖ్యలు కేసీఆర్ దొరతనానికి నిదర్శనమన్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని దేశ, విదేశాల్లో అందరూ ప్రశంసిస్తుంటే.. అవి తెలంగాణ ప్రభుత్వానికి కన్పించడం లేదా అని అమె ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..DK Aruna: కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారు
సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం ప్రజల సొమ్మును దోచుకోవడంలో ఎప్పుడూ ఫిట్‌గానే ఉంటుందని, అభివృద్ధి పనులు చేయడంలో మాత్రం అన్ ఫిట్‌గా ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్ ఫిట్ అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు.

Translate this News:











