చాలా దేశాలు తమ రక్షణ కోసం సైన్యానికి భారీగా నిధులు కేటాయిస్తుంటాయి. అమెరికా, రష్యా, చైనా, యూకే, జర్మని, ఫ్రాన్స్, భారత్తో సహా మరికొన్ని దేశాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఆఖరికి ఉత్తర కొరియాలో ఆకలి కేకలు ఉన్నప్పటికీ కూడా.. ఆ దేశం రక్షణ వ్యవస్థ కోసమే అధికంగా ఖర్చులు చేస్తోంది. అయితే ఇప్పుడు చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటోంది. 2021తో పోల్చుకుంటే.. వీటి సంఖ్య ఏకంగా 100 వరకు పెరిగినట్లు గుర్తించారు. ప్రస్తుతం చైనా సైన్యంలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై అమెరికాకు చెందిన పెంటగాన్ తమ వార్షిక నివేదికలో వెల్లడించింది. డ్రాగన్ వద్ద ఇప్పుడు 500 వరకు అణు వార్హెడ్లు వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వీటి సంఖ్య 2030 నాటికి 1000కి చేరే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
పూర్తిగా చదవండి..China: అమ్మో.. చైనా వద్ద 500 అణు వార్హెడ్లు.. సంచలన విషయాలు బయటపెట్టిన పెంటగాన్..
ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఏ సమయానికి ఏ దేశాలు దాడికి దిగుతాయో తెలియదు. అందుకే చాలా దేశాలు తమ రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తుంటాయి. ముఖ్యంగా అమెరికా, చైనా, యూకే, జర్మని, భారత్తో పాటు పలు దేశాలు అధికంగా తమ సైన్యానికి ఖర్చు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటోంది. 2021తో పోల్చుకుంటే.. వీటి సంఖ్య 100 పెరిగినట్లు సమాచారం. డ్రాగన్ వద్ద ఇప్పుడు 500 వరకు అణు వార్హెడ్లు వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటి సంఖ్య 2030కి 1000కి చేరే అవకాశం ఉండనున్నట్లు పెంటగాన్ వెల్లడించింది.

Translate this News:











