పీలేరు ఆటో డ్రైవర్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఆటో డ్రైవర్‌ను హత్య చేసింది వాలంటరీ కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో డ్రైవర్ భార్యతో అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణం పోలీసులు తేల్చారు. గతంలో వాలంటరీగా ఉన్న కిషోర్ ఒంటరి మహిళ అయిన అశ్వినిని టార్గెట్ చేశాడు. భర్త సుధాకర్ బదుకుతేరు కోసం కువైట్‌లో ఉండగా భార్య అశ్వినితో వాలంటరీ ప్రేమకలాపాలు సాగించారు. కరోనా సమయంలో కువైట్ నుండి ఇండియాకు వచ్చిన సుధాకర్‌కు భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో వాలంటరీ కిషోర్‌కు సుధాకర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని సుధాక్ను అడ్డు తొలగించుకునేందుకు స్కెచ్ వేశాడు కిషోర్.
పూర్తిగా చదవండి..Peeleru: ఆటోడ్రైవర్ భార్య కోసమే సైనెడ్ సూదులతో హత్య చేసిన వాలంటీర్
అన్నమయ్య జిల్లా ఓ వాలంటీర్ వివాహితపై కన్నేసి ఆమె భర్తను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన పీలేరులో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ ఘటన కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. హత్య కంటే రెండు రోజుల క్రింత వాలంటీర్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు అధికారులు చెప్పారు. ఈ దారుణ ఘటన పీలేరులో కలకలంగా మారింది. ఆ కేసును పోలీసులు ఛేదించారు.

Translate this News:











