Pedda reddy Ramachandra Reddy: చంద్రబాబు(chandrababu)దుర్మార్గపు వ్యవస్థ కూలిపోతోందని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి(Pedda Reddy Ramachandra Reddy) అన్నారు. పతనం అంటే ఏంటో చంద్రబాబుకు తెలుస్తోందని చెప్పారు. లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భగవంతుడు చేసిన పాపాలు పండెలా చూస్తారని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అనేక స్కాం లు జరిగాయని..జరిగిన అన్నింటిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుందని తెలిపారు.ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ పై కూడా విచారణ జరుగుతుందని.. అక్రమాలు చేసిన వారికి చంద్రబాబు తరహాలోనే శిక్షలు తప్పవని హెచ్చరించారు.
పూర్తిగా చదవండి..Pedda reddy Ramachandra Reddy: చంద్రబాబు నువు జైళ్లోనే..!
టీడీపీ నేతలపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబుని ఒక్క రోజు జైలులో పెడితేనే టీడీపీ నేతలు విలవిలలాడుతున్నారని ఆయన వ్యాఖ్యనించారు. చంద్రబాబు అవినీతి చేయలేదని టీడీపీ నేతలే చెప్పలేకపోతున్నారని అన్నారు.

Translate this News:











