ఉత్తరాంధ్రాలో దొపిడి ఆగాలంటూ ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖలో దాదాపు 1,200 ఎకరాల్లో ఎర్రమట్టి దిబ్బలు ఉండేవని.. ప్రస్తుతం 292 ఎకరాలకు చేరినట్టు ఆరోపించారు పవన్. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 292 ఎకరాలు కూడా ఆక్రమణలకు గురయ్యాయన్నారు. వైసీపీ నేతలకు చిన్నపాటి కనికరం లేదని విమర్శించారు. 20 వేల సంవత్సరాలు ఎర్రమట్టి దిబ్బలు సహజసిద్దంగా ఏర్పాడ్డాయన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు,ఎర్రమట్టిదిబ్బల్లో నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. ప్రైవేటు ఆస్తులకు,ప్రభుత్వంకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇందులో కలెక్టర్ల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఎర్రమట్టి దిబ్బలపై పర్యావరణ ప్రేమికులు దృష్టిపెట్టాలని చెప్పారు. ఎర్రమట్టిదిబ్బల్లో పవన్ కల్యాణ్ ఈ కామెంట్స్ చేశారు.
పూర్తిగా చదవండి..దోపిడి ఆగాలి.. కలెక్టర్ల ప్రమేయం ఉందంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు!
ఉత్తరాంధ్రాలో దోపిడి ఆగాలంటూ ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖలో దాదాపు 1,200 ఎకరాల్లో ఎర్రమట్టి దిబ్బలు ఉండేవని.. ప్రస్తుతం 292 ఎకరాలకు చేరినట్టు ఆరోపించారు పవన్. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 292 ఎకరాలు కూడా ఆక్రమణలకు గురయ్యాయన్నారు.

Translate this News:











