Pawan reaction on Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై జనసేన (janasena) అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు జనసేనాని పవన్ కళ్యాణ్.ప్రాథమిక ఆధారాలను చూపించకుండా అర్థరాత్రి అరెస్ట్ చేయడం దుర్మార్గం అన్నారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan Reaction : చంద్రబాబు అరెస్టుపై జనసేనాని ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రాథమిక ఆధారాలను చూపించకుండా అర్థరాత్రి అరెస్ట్ చేయడం దుర్మార్గం అన్నారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు జనసేనాని పవన్ కళ్యాణ్. విశాఖపట్నంలో జనసేన పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని..ఏ తప్పూ చేయని నాయకులపై మర్డర్ కేసులు పెట్టీ జైళ్లకు నెడుతున్నారంటూ విమర్శించారు.

Translate this News:











