JAC: ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండగా, పొత్తు కార్యాచరణను ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ-జనసేన(TDP-JSP) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) తేదీ ఖరారైంది. ఈ నెల 23న రాజమండ్రిలో తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం కానుంది. పవన్ కల్యాణ్(pawan kalyan) అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం కానుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, ఇరు పార్టీల సమన్వయంపై కమిటీ చర్చించనుంది.
పూర్తిగా చదవండి..స్పీడ్ పెంచిన టీడీపీ-జనసేన.. జేఏసీ సమావేశానికి డేట్ ఫిక్స్!
టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది . ఈ నెల 23న రాజమండ్రిలో తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. పవన్ కల్యాణ్ అధ్యక్షతన జేఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల దిశగా ఉమ్మడి కార్యాచరణ, ఇరు పార్టీల మధ్య సమన్వయం కుదర్చడం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకొనున్నారు.

Translate this News:











