Pawan Kalyan Vishaka Tour: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర (Varahi Vijaya Yatra) విశాఖలో కొనసాగుతుంది. ఇప్పటికే వారాహి యాత్ర రుషికొండ, విసన్నపేటలోని కొన్ని భూములను పరిశీలించి తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. ఆ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలతో పాటు , పర్యావరణ ఉల్లంఘనలపై కేంద్ర గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేయనున్నట్లు కూడా ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan Vishaka Tour: విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్ !
విశాఖలో ఐదు రోజుల వారాహి యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు భీమిలి నియోజక వర్గంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా మంగళగిరి నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్. విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Translate this News:











