Pawan Kalyan about Movies : నేను రాజకీయ పార్టీని నడపాలంటే నాకు సినిమాలే ఇంధనమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం గాజువాక లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ (YS Jagan) ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని వేషాలు వేసిన ఏపీ ప్రజలు భరించాల్సింది కేవలం ఆరు నెలలు మాత్రమే అని ఆయన పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan : నాకు సినిమాలే ఇంధనం: పవన్ కల్యాణ్!
నేను రాజకీయ పార్టీని నడపాలంటే నాకు సినిమాలే ఇంధనమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం గాజువాక లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.

Translate this News:











