Pawan Kalyans Bro and Baby Movies OTT Release: ఆగస్ట్ నెలాఖరులో థియేటర్లను మించిన వినోదం ఓటీటీలోకి వస్తోంది. పవన్ కల్యాణ్ (Pawan kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించిన బ్రో సినిమా, అటు సూపర్ హిట్ బేబి సినిమా ఓటీటీలోకి వస్తున్నాయి.
పూర్తిగా చదవండి..BRO Vs BABY.. ఓటీటీలోకి రెండు క్రేజీ సినిమాలు, వీకెండ్ సందడే సందడి
ఆగస్ట్ నెలాఖరు.. తెలుగు సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున, కార్తికేయ గుమ్మకొండ నటించిన బెదురులంక, థియేటర్లలో అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మించిన వినోదం ఓటీటీలోకి వస్తోంది.

Translate this News:











