Pawan Kalyan reached Vishaka: వారాహి యాత్ర మూడో విడతలో భాగంగా విశాఖ చేరుకున్న పవన్..
పూర్తిగా చదవండి..Pawan Kalyan : మూడో విడత వారాహి యాత్రకు విశాఖ చేరుకున్న పవన్
మొదటి రెండు వారాహి యాత్రలలో ఏపీలో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసిన పవన్ మూడో విడత వారాహి యాత్రకు సిద్ధం అయ్యారు. ఇప్పుడు ఆయన ఏం బాంబు పేలుస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

Translate this News:











