ప్రశాంతమైన విశాఖ నగరంలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. సిరిపురంలో సీబీసీఎన్సీ(CBCNC)భూములను ఆయన పరిశీలించారు. ఈ నేపథ్యంలో CBCNC భూముల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు దోపిడికి పాల్పడుతున్నారని విమర్శించారు. చర్చి భూములను అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారన్నారు. వైసీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయని.. ప్రజలు అన్ని గమనించాలని కోరారు. వైజాగ్ నుంచి ఎంపీ ఎంవీవీ ఎందుకు వెళ్ళిపోతాను అంటున్నారని ప్రశ్నించారు. రౌడీలు గుండాలు రాజ్యమేలుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పూర్తిగా చదవండి..CBCNC భూములను పరిశీలించిన పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిరిపురంలో సీబీసీఎన్సీ(CBCNC)భూములను పరిశీలించారు. ఈ నేపథ్యంలో CBCNC భూముల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రశాంతమైన విశాఖ నగరంలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.

Translate this News:











