సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ గురించి తెలియని వారుండరూ. వారి ప్రేమ వ్యవహారం అలాంటిది మరి. లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగితేలుతున్నారు. ఇద్దరు తమ భాగస్వాములతో విడిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకథతో ఏకంగా ‘మళ్లీపెళ్లి’ సినిమా కూడా తీశారు. ఆ మూవీ ప్రమోషన్స్‌లో వీరిద్దరు చేసిన రచ్చ అంతాఇంత కాదు. తాజాగా ఓ టీవీ షో వీరు చేసిన రొమాన్స్ మామాలుగా లేదు. ఆ షోలో పబ్లిక్‌గా నరేష్ బుగ్గ మీద పవిత్ర ముద్దు పెట్టారు. దీంతో అక్కడ ఉన్న వారంతా షాక్ అయిపోయారు. అంతలా వీరు ప్రేమను ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం ముద్దు పెట్టుకోవడం మాత్రమే కాదండోయ్.. ఓ పాటకు డ్యాన్స్ కూడా చేశారు.
పూర్తిగా చదవండి..Naresh Pavitra Lokesh: లేటు వయసులో ఇదేం ప్రేమరా బాబూ.. పబ్లిక్‌గా నరేష్‌కు ముద్దు పెట్టిన పవిత్ర
సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ గురించి తెలియని వారుండరూ. వారి ప్రేమ వ్యవహారం అలాంటిది మరి. లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగితేలుతున్నారు. ఇద్దరు తమ భాగస్వాములతో విడిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకథతో ఏకంగా 'మళ్లీపెళ్లి' సినిమా కూడా తీశారు.

Translate this News:











