Patnam Mahender Reddy: బీఆర్ఎస్ నేత పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై తెలుగులోనే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
పూర్తిగా చదవండి..Patnam Mahender Reddy: మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం..రాజ్ భవన్ కెళ్లిన సీఎం కేసీఆర్!
పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఆయన చేత గవర్నర్ తమిళి సై తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Translate this News:











