Parineeti Chopra Wedding: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరిద్దరి వివాహం అతి కొద్దిమంది అతిథుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. లీలా ప్యాలెస్ సరస్సు మధ్యలో కళ్యాణ మండపం ఉంది. దంపతులు పడవలో మండపానికి వెళ్లారు. పరిణీతి, రాఘవ్ పెళ్లికి ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, సానియా మీర్జా, హర్భజన్ సింగ్, మనీష్ మల్హోత్రా, భాగ్యశ్రీ సహా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు హాజరయ్యారు.
పూర్తిగా చదవండి..Parineeti Chopra Wedding: వివాహ బంధంతో ఒక్కటైన పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరిద్దరి వివాహం అతి కొద్దిమంది అతిథుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.

Translate this News:











