Bhadrachalam: మద్యానికి బానిసయ్యాడని కొడుకును కడతేర్చారు తల్లిదండ్రులు. ఏకంగా సుపారీ ఇచ్చి మరీ కన్న కొడుకును అంతమొందించారు. ఈ దారుణమైన ఘటన భద్రాచలం(Bhadrachalam)లో చోటుచేసుకుంది. తెలంగాణలోని భద్రాచలం మెడికల్ కాలనీకి చెందిన పగిల్ల రాము(Ramu), సావిత్రి(Savithri)ల కుమారుడు దుర్గాప్రసాద్(Durga Prasad) మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి ఇంటికొచ్చి కుటుంబ సభ్యులతో తరుచూ గొడవ పడేవాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన భార్య మౌనిక(mounika) కూడా పుట్టింటికి వెళ్లిపోయింది.
పూర్తిగా చదవండి..Bhadrachalam: భద్రాచలంలో కొడుకును కడతేర్చిన తల్లిదండ్రలు..అసలు ఏం జరిగిందంటే..?
మద్యానికి బానిసయ్యాడని కొడుకును కడతేర్చారు తల్లిదండ్రులు. ఏకంగా సుపారీ ఇచ్చి మరీ కన్న కొడుకును అంత మొందించారు. ఈ దారుణమైన ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది.

Translate this News:











