ఖమ్మం కాంగ్రెస్‌లో ముసలం నెలకొంది. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న కాంగ్రెస్ నేత రాయల నాగేశ్వర్ రావు తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీలో చేరగానే ఘాటుగా స్పందించారు. తాను గత కొన్ని సంత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. పార్టీ అధిష్ఠానం తనను ఏమాత్రం పట్టించుకోవడం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇవాళ పార్టీలోకి వచ్చిన తుమ్మల నాగేశ్వర్ రావుకు మర్యాదలు చేస్తున్నారన్నారు. మరోవైపు తుమ్మల నాగేశ్వర్ రావును ఉద్దేశిస్తూ విమర్శలు చేసిన ఆయన.. కాంగ్రెస్ పార్టీని కాపాడే నేత కావాలో పార్టీని సర్వ నాశనం చేసే నేత కావాలో అధిష్టానం తేల్చుతుందన్నారు. మరోవైపు తన సొంత అనుచరుడ్ని కాపాడుకోలేని వ్యక్తి మనల్ని ఎలా కాపాడుతాడని రాయల నాగేశ్వర్ రావు గాటు వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Congress: పాలేరు కాంగ్రెస్‌లో ముసలం
ఖమ్మం కాంగ్రెస్‌లో ముసలం నెలకొంది. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న కాంగ్రెస్ నేత రాయల నాగేశ్వర్ రావు తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీలో చేరగానే ఘాటుగా స్పందించారు. తాను గత కొన్ని సంత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. పార్టీ అధిష్ఠానం తనను ఏమాత్రం పట్టించుకోవడం లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

Translate this News:











