CM KCR attacks BJP for krishna water: బీజేపీకి చేతనైతే కృష్ణా జలాల్లో వాటా ఇప్పించాలని ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ నీటి వాటా తేల్చమంటే మోదీ స్పందించలేదని విమర్శించారు. ఎవరైనా బీజేపీ జెండాలు పట్టుకొని వస్తే ప్రజలు నిలదీయాలని.. పాలమూరుకు నీళ్లు అడిగితే 10 ఏళ్లుగా కేంద్రం ఏం చేసిందన్నారు. బీజేపీకి పౌరుషం ఉంటే కృష్ణా ట్రైబ్యునల్లో వాటాలు తేల్చాలని డిమాండ్ చేశారు కేసీఆర్. సమైక్య పాలనలో RDSను నాశనం చేశారని.. పాలమూరు ప్రాజెక్టును చాలా మంది అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు కేసీఆర్. ఈ ప్రాజెక్టుతో తన జన్మ ధన్యమైందన్నారు. ఆంధ్రా పాలకులపైనా కేసీఆర్ ఫైర్ అయ్యారు. మీ నీళ్లు మాకొద్దంటూ వ్యాఖ్యలు చేశారు.
KCR: ఆంధ్రా పాలకులపై కేసీఆర్ ఫైర్.. మీ నీళ్లు మాకొద్దు..!
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు కేసీఆర్. ఈ ప్రాజెక్టుతో తన జన్మ ధన్యమైందన్నారు. పాలమూరు ఎంపీగానే నేను తెలంగాణ సాధించానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు పాలమూరు బిడ్డ.. హైదరాబాద్లో అడ్డా కూలీ అని.. ఇప్పుడు ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారన్నారు కేసీఆర్. పాలమూరుకు నీళ్లు అడిగితే 10 ఏళ్లుగా కేంద్రం ఏం చేసిందని మండిపడ్డారు.

Translate this News:











