ఆసియా కప్ సూపర్-4లో భాగంగా దాయాదుల పోరు ప్రాంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం ఎప్పుడు పడేది తేలియడం లేదు. కానీ ఈ హై ఓల్టేజ్ మ్యాచ్కు వరుణుడు అడ్డం పడవద్దని అభిమానులు కోరుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..India vs Pakistan Asia Cup 2023 Live Score🔴: భారత్-పాక్ మ్యాచ్ రేపటికి వాయిదా
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా దాయాది జట్టు పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత ఓపెనర్లు అదరగొడుతున్నారు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ బంతులను పోటీ పోటీగా బౌండరీలకు తరలిస్తుండటంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.

Translate this News:











