యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ శనివారం జరగనుంది. ఆసియాకప్‌లో భాగంగా పల్లెకెలె వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఓ రోజు ముందుగానే తుది జట్టును ప్రకటించడం విశేషం. పాక్ పేస్ బౌలర్ షహీన్ ఆఫ్రిది ఫిట్‌గా ఉండటంతో జట్టులో చోటు కల్పించింది. ఇక పూర్తి స్థాయి జట్టుతోనే ఈ మ్యాచ్‌లో బరిలో దిగనుంది.
పూర్తిగా చదవండి..IND Vs PAK: భారత్‌తో మ్యాచ్‌కు ఓరోజు ముందుగానే జట్టును ప్రకటించిన పాకిస్తాన్
యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ శనివారం జరగనుంది. ఆసియాకప్‌లో భాగంగా పల్లెకెలె వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఓ రోజు ముందుగానే తుది జట్టును ప్రకటించడం విశేషం.

Translate this News:











