పాకిస్థాన్ లెజెండరీ క్రికెటర్,మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రిది సోదరి చనిపోయారు. ఈ విషయాన్ని షాహీద్ అఫ్రిది(Shahid afridi) ధ్రువీకరించారు. తన సోదరి ఆరోగ్య పరిస్థితిపై నిన్న అఫ్రిది ట్వీట్ చేశారు. తనను చూడటానికి వెళ్తున్నానని పోస్టు పెట్టాడు. తన సోదరి ప్రాణాలతో పోరాడుతుందని చెప్పుకొచ్చారు. తన సోదరికి ఏమీ కాకూడదని అందరూ ఆ దేవుడిని ప్రార్థించాలని అభిమానులను కోరాడు అఫ్రిది.
పూర్తిగా చదవండి..Cricket News: లెజెండరీ క్రికెటర్ సోదరి మృతి.. విషాదంలో అభిమానులు..!
అనారోగ్యంతో ఉన్న తన సోదరిని చూసేందుకు లెజెండరీ క్రికెటర్ వెళ్తుండగా.. ఆమె కన్నుమూసింది. పాకిస్థాన్ మాజీ ప్లేయర్ అఫ్రిది సోదరి మృతి చెందారు. ఈ విషయాన్ని అఫ్రిది సోషల్మీడియా వేదికగా ధ్రువీకరించారు. ఈ విషాద వార్తతో పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా అఫ్రిదికి సంతాపం చెప్పారు.

Translate this News:











