భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినట్లే భావిస్తారు. మ్యాచ్ ప్రారంభం కాకముందునుంచే ఇరుజట్లకు చెందిన ప్లేయర్లు, మాజీ ప్లేయర్లు తమ టీమ్ గొప్పగా ఉందంటే, తమ టీమ్ మెరుగ్గా ఉందని చెప్పుకుంటారు. తాజాగా దీనిపై ఇటీవల చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలకు పాక్ ప్లేయర్ షాదాబ్ ఖాన్ కౌంటర్ ఇచ్చాడు. మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారనేది మ్యాచ్ రోజే తెలుస్తుందని, ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఏ టీమ్ అయినా గెలవాలనే చూస్తుందన్నాడు. ఇరు జట్ల మధ్య పోరు మాత్రం ఆసక్తికరంగా ఉండనుందన్నాడు.
పూర్తిగా చదవండి..Shadab Khan: అగార్కర్‌కు పాక్ ప్లేయర్ కౌంటర్
భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభం కాకముందే యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ టీమ్‌ను విరాట్ కోహ్లీ చూసుకుంటాడని చీఫ్ సెలక్టర్ చేసిన వ్యాఖ్యలపై పాక్ ప్లేయర్ స్పందించాడు. ఎవరు ఎవర్ని చూసుకుంటారో మ్యాచ్ రోజు తెలుస్తుందన్నాడు.

Translate this News:











