Drug Supply: పాస్టర్ గెటప్ లో డ్రగ్స్ దందాను మూడు పువ్వులు ఆరుకాయలుగా దేశ వ్యాప్తంగా విస్తరింపచేసుకున్న డేవిడ్ ఉకా అనే నైజీరియన్ ముసుగును హైదరాబాద్ పోలీసులు తొలగించారు. అతడి దగ్గర్నుంచి పదిన్నర లక్షలు విలువ చేసే ఎక్స్ టసీ పిల్స్ అనే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక డేవిడ్ ఉకాను విచారిస్తున్న కాప్స్ ఎఫ్ఆర్ఆర్, ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి హైదరాబాద్ లో డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్న నైజీరియన్స్ ఇంకా సిటీలో ఉంటున్న ఓవర్ స్టేయర్స్ డీటైల్స్ ను సేకరిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Drug Supply: పైకేమో పాస్టర్ గెటప్..వెనుక నుంచి డ్రగ్స్ సప్లయ్..నైజీరియన్ ను పట్టుకున్న టీన్యాబ్!
పాస్టర్ గెటప్ లో డ్రగ్స్ దందాను మూడు పువ్వులు ఆరుకాయలుగా దేశ వ్యాప్తంగా విస్తరింపచేసుకున్న డేవిడ్ ఉకా అనే నైజీరియన్ ముసుగును హైదరాబాద్ పోలీసులు తొలగించారు. అతడి దగ్గర్నుంచి పదిన్నర లక్షలు విలువ చేసే ఎక్స్ టసీ పిల్స్ అనే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక డేవిడ్ ఉకాను విచారిస్తున్న కాప్స్ ఎఫ్ఆర్ఆర్, ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి హైదరాబాద్ లో డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్న నైజీరియన్స్ ఇంకా సిటీలో ఉంటున్న ఓవర్ స్టేయర్స్ డీటైల్స్ ను సేకరిస్తున్నారు...

Translate this News:











