కొంతమంది లవ్(Love)కు ముందు ఒకలా.. లవ్ తర్వాత ఒకలా ఉంటారు. లవ్ ఒప్పుకున్న తర్వాత పూర్తిగా మారిపోతారు. అసలు రంగు బయటపెడతారు. అప్పుడు టార్చర్ మొదలవుతుంది. మెంటల్ ఎక్కుతుంది. ఒకవేళ మీరు ప్రేమించిన వాళ్లు మంచివాళ్లు కాకపోతే అప్పుడు మీ మానసిక సమస్యలు(mental health problems) పెరుగుతాయి.. బ్యాడ్ లవర్ మీ మెంటల్ హెల్త్‌ని ఎలా డ్యామేజ్ చేస్తుందో తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..Mental Health: ఇలాంటి లవర్ ఉంటే తలపోటు తప్పదు.. అయినా నో టెన్షన్..ఈ టిప్స్ పాటించండి..!
కొంతమంది తెలియకుండానే టాక్సిక్ రిలేషన్లో చిక్కుకుంటారు. అలాంటివారు డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే సమస్యను గుర్తించడం, వైద్య నిపుణుడి సహాయం కోరడం, ప్రొఫెషనల్ లీగల్ అడ్వైస్, స్వీయ సంరక్షణ లాంటి వాటితో మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చు. బ్యాడ్ రిలేషన్స్‌లో ఉండడం ఏ మాత్రం కరెక్ట్ కాదు.

Translate this News:














