Atlantic Ocean: సముద్రంలో పడవ బోల్తా పడడంతో సుమారు 63 మంది మృతి చెందారు. సెనెగల్ నుంచి ప్రయాణమైన ఓ పడవ కేప్ వెర్డే (Cape Verde) వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 63 మంది శరణార్థులు మరణించినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) బుధవారం రాత్రి వెల్లడించింది.
పూర్తిగా చదవండి..Atlantic Ocean: అట్లాంటిక్ మహా సముద్రంలో పడవ మునక..63 మంది మృతి!
సముద్రంలో పడవ బోల్తా పడడంతో సుమారు 63 మంది మృతి చెందారు. సెనెగల్ నుంచి ప్రయాణమైన ఓ పడవ కేప్ వెర్డే వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 63 మంది శరణార్థులు మరణించినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) బుధవారం రాత్రి వెల్లడించింది.

Translate this News:











