OTT Movies of this weak: ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఓటీటీ లవర్స్ కు పండగే అని చెప్పవచ్చు. ఈ వారం ఓటీటీ సెంటర్స్ లో కాస్త ఇంట్రెస్టింగ్ సినిమాలు .. సిరీస్ లే అడుగు పెడుతున్నాయి. ‘నెట్ ఫ్లిక్స్’ లో ఈ నెల 5వ తేదీ నుంచి ‘ మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి'(miss shetty mr polishetty) స్ట్రీమింగ్ కానుంది. వంశీకృష్ణ – ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన ఈ సినిమాలో, అనుష్క – నవీన్ పోలిశెట్టి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇక ఇదే రోజున నెట్ ఫ్లిక్స్ లో ‘ఖుఫియా’ అందుబాటులోకి రానుంది. టబూ ప్రధానమైన పాత్రను పోషించిన సిరీస్ ఇది.
పూర్తిగా చదవండి..ఓటీటీ లవర్స్ కు పండగే ..ఈ వారం కాస్త ఇంట్రెస్టింగ్ సినిమాలు..!!
ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఓటీటీ లవర్స్ కు పండగే అని చెప్పవచ్చు. ఈ వారం ఓటీటీ సెంటర్స్ లో కాస్త ఇంట్రెస్టింగ్ సినిమాలు .. సిరీస్ లే అడుగు పెడుతున్నాయి.

Translate this News:













