తమను ‘ద్రోహులు” అని వ్యాఖ్యానించటంపై విపక్ష పార్టీల నేతలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. గోయల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశాయి. మరోవైపు డెరిక్ ఒబ్రెయిన్ ను సస్పెండ్ చేయాలన్న అంశంపై ఓటింగ్ చేపట్టకపోవటంతో, ఆ నిర్ణయం అమలులోకి రాలేదు.
పూర్తిగా చదవండి..మణిపూర్ సీఎం తక్షణం రాజీనామా చేయాలి: సుప్రియా సులే
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై విపక్ష పార్టీలు ఆగ్రహంగా ఉన్నాయి. తమపై అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారని గోయల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. గోయల్‌కి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ని మూవ్ చేశాయి.

Translate this News:












