చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారుదారు సంస్థ అయిన ఒప్పో తన రెనో 10 సిరీస్ను ఈ రోజు భారతదేశంలో లాంచ్ చేసింది. కంపెనీ ఈ కొత్త సిరీస్ లో ఒప్పో రెనో 10, రెనో 10 ప్రో, రెనో 10 ప్రో+ వంటి మూడు మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మూడు పరికరాలు ఫ్లిప్కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త స్మార్ట్ఫోన్ సిరీస్ ధర, ఫీచర్లు, ఇతర వివరాలను చూద్దాం.
పూర్తిగా చదవండి..Oppo Reno 10: ఒప్పో ట్రిపుల్ ధమాకా…ఒకేసారి మూడు స్మార్ట్ ఫోన్లు రిలీజ్..!!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ అయిన ఒప్పో భారత మార్కెట్లోకి మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. రెన్ 10 సిరీస్ లో ఒకసారి మూడు ఫోన్లను విడుదల చేసింది. వీటితోపాటు ఎంకో సిరీస్ లో కొత్త twsఇయర్ బడ్స్ ను కూడా కంపెనీ లాంచ్ చేసింది.

Translate this News:












