తెలంగాణ సచివాలయంలో నూతనంగా నిర్మించిన గుడి, మసీద్, చర్చలను ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో కలిసి ప్రారంభించారు. ముందుగా అక్కడ నిర్మించిన నల్లపోచమ్మ గుడిని ప్రారంభించిన సీఎం, గవర్నర్.. ఆమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మసీద్‌ను ప్రారంభించి అక్కడ ముస్లీం సోదరులతో కలిసి నమాజ్ చేశారు. తర్వాత చర్చిని ప్రారంభించి చర్చి ఓపెనింగ్ అనంతరం ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించారు. కాగా సచివాలయంలో సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా ప్రార్థనా మందిరాలు ఉండటం విశేషం.
పూర్తిగా చదవండి..సెక్రటేరియట్లో గుడి, మసీద్, చర్చి ప్రారంభం
తెలంగాణ సెక్రటేరియట్లో నూతనంగా నిర్మించిన నల్లపోచమ్మ గుడి, మసీద్, చర్చిని ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళి సైతో కలిసి ప్రారంభించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

Translate this News:












