రాష్ట్ర ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మూడో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి మంత్రులు సిద్ధమవుతున్నారన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో మొదటి విడతలో ఐదు వందల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించారన్న ఆయన.. అనంతరం రెండో విడతలో మరో వంద మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇచ్చారన్నారు. కాగా ప్రస్తుతం మూడో విడతలో 1500 మందికి ఇళ్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారని రాజాసింగ్ విమర్శించారు.
పూర్తిగా చదవండి..Rajasingh: వారికి మాత్రమే ఇళ్లు ఇవ్వాలి.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మూడో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి మంత్రులు సిద్ధమవుతున్నారన్నారు.

Translate this News:











