ఇంట్లో ఉదయాన్నే అల్పాహారం కింద ఇడ్లీలు చేస్తే ..అబ్బా ఇడ్లీనా అంటాం. కానీ ఆ అబ్బా ఇడ్లీనే నేడు కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తుందంటే నమ్ముతారా?. ఇది నిజం. తన కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు కొన్ని వేల మందికి దారి చూపిన ఓన్లీ ఇడ్లీ అధినేత లావణ్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Idly:ఇడ్లీతో రోజు సంపాదన 30 వేల పైనే!
తన కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు కొన్ని వేల మందికి దారి చూపిన ఓన్లీ ఇడ్లీ అధినేత లావణ్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Translate this News:











