భారత ప్రభుత్వం రద్దు చేసిన 2000 నోట్ల మార్పు గడువు ముగుస్తుంది. మరో 5 రోజులు మాత్రమే వీటిని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. సెప్టెంబర్ 30 తర్వాత 2000 రూపాయల నోటును బ్యాంకులు తీసుకోవని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 2000 రూపాయల నోట్లను మార్చుకోని వినియోగదారులు వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేసకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. కాగా ఆర్బీఐ ఈ ఏడాది మే 17న 2000 రూపాయల నోట్ల చలామణి నిలిపివేసినట్లు ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Alert: మరో 5 రోజులే గడువు
భారత ప్రభుత్వం రద్దు చేసిన 2000 నోట్ల మార్పు గడువు ముగుస్తుంది. మరో 5 రోజులు మాత్రమే వీటిని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. సెప్టెంబర్ 30 తర్వాత 2000 రూపాయల నోటును బ్యాంకులు తీసుకోవని స్పష్టం చేసింది.

Translate this News:











