ఢిల్లీలో జరగనున్న జీ 20 సమావేశాలను(G20 Summit) దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాలు ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ప్రగతి మైదాన్ లో ఈ సమ్మిట్ జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచ దేశాల నుంచి అనేక మంది నాయకులు, అగ్ర నేతలు హాజరు కానున్న నేపథ్యంలో ఢిల్లీ, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Delhi: ఆ రెండు రోజులు స్విగ్గీ, జొమాటో డెలివరీలు బంద్!
ఈ క్రమంలోనే ఢిల్లీ నగరంలో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీతో పాటు అమెజాన్ డెలివరీలను కూడా నిషేధించారు.

Translate this News:











