Ongole Robbery Case: వీరంతా పైకి బుద్దిమంతుల్లా ఉంటారు. అమాయకత్వానికే అమ్మమ్మల్లా కనిపిస్తారు. కానీ, వారి అసలు నిజ స్వరూపం తెలిస్తే మాత్రం కళ్లు తేలేస్తారు. ఫేషియల్ చేయించుకుంటామంటూ వచ్చున ముగ్గురు కిలాడీలు.. ఆ షాపు యజమాని ఒంటిపై ఉన్న బంగారం, డబ్బులంతా ఎత్తుకెళ్లారు. తాజాగా కిలాడీలను పట్టుకున్న పోలీసులు.. వీరి నేర చరిత్రకు సంబంధించిన వివరాలనువెల్లడించారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: అమ్మబాబోయ్.. వీళ్లు లేడీస్ కాదు.. పక్కా కిలాడీస్.. స్టోరీ తెలిస్తే అవాక్కవుతారు..
ఆ బ్యూటీ పార్లర్ నిర్వహకురాలి కదలికపై నిఘా పెట్టారు. భాను అనే మహిళ రజియా వద్ద భారీ ఎత్తున బంగారం, నగదు ఉన్నట్లు ముగ్గురు లేడీ దొంగలకు సమాచారం అందించింది. ఇంకేముంది.. ఎలాగైనా చోరీ చేయాలని డిసైడ్ అయిన ఈ ముగ్గురు.. ఫేషియల్ చేయించుకుంటామనే నెపంతో పార్లర్కు వెళ్లారు.

Translate this News:











