భారత్-కెనడాల మధ్య గత మూడు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను భారత్ హతమార్చిందని కెనడా ఆరోపించింది. దీంతో ఇరు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించుకున్నారు. ప్రపంచ దేశాలు ఈ ఇష్యూ మీద స్పందిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో కెనడాలో మరో ఖలిస్తానీ సానుభూతిపరుడు హత్యకు గురైనట్లు తెలుస్తోంది. విన్నిపెగ్ లో గ్యాంగ్ స్టర్ సుఖోల్ దోల్ సింగ్ అలియాస్ సుఖా దునెకే ప్రత్యర్ధి జరిపిన దాడిలో మరణించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. అయితే దీని మీద ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన ఏమీ రాలేదు.
పూర్తిగా చదవండి..canada:ఘర్షణల వేళ కెనడాలో మరో ఖలిస్థానీ గ్యాంగ్ స్టర్ హత్య
ఖలిస్తానీ ఉద్యమంలో కీలకమైన మరో గ్యాంగ్ స్టర్ కెనడాలో హత్య గురైనట్లు సమాచారం. ప్రత్యర్ధుల దాడిలో ఇతను మరణించాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. చనిపోయిన అతను పంజాబ్ కు చెందిన సుఖా దునెకే గా గుర్తించారు.

Translate this News:











